చిరంజీవి రీల్ హీరో కాదు రియల్ హీరో -సుహాసిని

Mega Star Chiranjeevi Is Not Just A Reel Hero He Is A Real Hero Says Veteran Actress Suhasini

మెగా స్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఒక ప్రభంజనం. కోట్లాది అభిమానుల వెండి తెర వేలుపు. తన డ్యాన్సు లు , ఫైట్ లతో అభిమానులను అలరించే చిరంజీవి నటించిన పలు చిత్రాలు కలెక్షన్స్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేశాయి. సుమారు 10 సంవత్సరాల గ్యాప్ తరువాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ “ఖైదీ నెం 150 ” మూవీతో చిరంజీవి తన స్టామినా ను నిరూపించారు. చిరంజీవి తో జోడీ కట్టిన హీరోయిన్స్ లో సుహాసిని ఒకరు. వీరిద్దరూ జంటగా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి తనతో నటించే హీరోయిన్స్ కు ఎంతటి గౌరవం ఇస్తారో , అంతే జాగ్రత్తగా వారిని కాపాడేవారని సుహాసిని ఒక సంఘటన గురించి చెప్పారు. ఒక మూవీ షూటింగ్ కై చిరంజీవి , సుహాసిని కేరళ వెళ్ళగా వారు ప్రయాణిస్తున్న కారు పై కొంతమంది ఆకతాయిలు బీర్ బాటిల్స్ విసరగా , చిరంజీవి కి కోపం వచ్చి తన వద్ద నున్న లైసెన్సుడ్ రివాల్వర్ ను వారిపై గురి పెట్టగా వారు భయపడి పారిపోయారని , చిరు స్క్రీన్ మీదే కాదు స్క్రీన్ బయట కూడా హీరో యేనని సుహాసిని చిరంజీవి పై ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =