“ఓ మై కడవులే ” మూవీ టీమ్ కు మహేష్ బాబు అభినందనలు

Super Star Mahesh Babu Accolades Oh My Kadavule Movie Team

హ్యాపీ హై పిక్చర్స్ బ్యానర్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ , రితికా సింగ్ జంటగా రూపొందిన ఫాంటసీ రొమాంటిక్ డ్రామా “ఓ మై కడవులే “తమిళ మూవీ 2020 సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో విజయ్ సేతుపతి , రమేష్ తిలక్ , దర్శకుడు గౌతమ్ మీనన్ అతిథి పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ప్రేక్షకాదరణ
పొందిన ఈ మూవీ “HIT” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెలుగు లో రీమేక్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు 4నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , సినిమాలు చూస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా “ఓ మై కడవులే ” తమిళ మూవీ చూసిన మహేష్ బాబు ఆ మూవీ టీమ్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ మూవీ లోని ప్రతీ అంశాన్నీ ఎంజాయ్ చేశానని , సూపర్బ్ పెర్ఫార్మెన్స్ , బ్రిలియంట్ గా రాసిన దర్శకత్వం వహించిన కథని, దర్శకుడు అశ్వత్ , అశోక్ సెల్వన్ అంటూ పేరు పేరునా మహేష్ బాబు అభినందించారు. మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తమమూవీ ని ప్రశంసించడంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవథులు లేవు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =