స్టార్ హీరో సుదీప్ “ఫాంటమ్ ” మూవీ షూటింగ్ ప్రారంభం

Kannada Super Star Kichcha Sudeepa Latest Film Phantom Movie Shooting Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Phantom,Phantom Movie,Phantom Movie Latest News,Phantom Movie Shooting Updates,Phantom Movie Shooting Latest News

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి ఎప్పుడూ బిజీగా వుండే సినీ సెలబ్రిటీస్ 4 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా “ఫాంటమ్ “కన్నడ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో సుదీప్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్త పరిచారు. ఈ రోజు మేకప్ వేసుకొనడం అద్భుతమైన అనుభవం అని , సినిమా అనేది తన అభిరుచి అని , కరోనా కారణంగా తన అభిరుచికి 4నెలల పాటు దూరంగా ఉన్నానని , ఈ రోజు షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని , షూటింగ్ కు సంబంధించిన వీడియో ను సుదీప్ షేర్ చేశారు. “ఈగ “, “సైరా నరసింహారెడ్డి ” మూవీస్ తో హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + twenty =