బాలీవుడ్ లో రీమేక్ “HIT “

Vishwak Sen HIT Movie Will Be Soon Remade In Bollywood.

హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ “ఫలక్ నుమా దాస్ ” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “HIT ” మూవీ ఘనవిజయం సాధించింది. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “HIT ” మూవీ హిందీ లో రీమేక్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“షాహిద్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న రాజ్ కుమార్ రావు హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో శైలేష్ కొలను దర్శకత్వంలో “HIT ” మూవీ హిందీ లో రీమేక్ కానుంది. “HIT ” మూవీ హిందీ రీమేక్ లో ట్యాలెంటెడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు తో పనిచేయడం సంతోషంగా ఉందని , ఈ మూవీ బాలీవుడ్ లో తమ సెకండ్ వెంచర్ అని , 2021 సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్ళనుందని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది. పలు సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాణ సంస్థ గా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాణ సంస్థగా కొనసాగాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =