బయో ఎంజైమ్స్ రెడీ చేస్తున్న సమంత

Actress Samantha Akkineni Shares Steps To Make Bio Enzymes On Social Media

స్టార్ హీరోయిన్ సమంత లాక్ డౌన్ సమయంలో యోగా , మెడిటేషన్, ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ , తన పెట్ డాగ్ హ్యాష్ తో ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు బయో ఎంజైమ్స్ తయారీ నేర్చుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రతీ ఒక్కరూ తమ ఇళ్ళలో కెమికల్స్ తో కూడుకున్న ఫ్లోర్ క్లీనర్స్ , బాత్ రూమ్ క్లీనర్స్ వాడుతున్నారు. ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన క్లీనర్స్ ను మనం ఇళ్ళలోనే తయారు చేసుకోవచ్చు. కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉండడంతో మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనడం ఎంతో అవసరం. సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే నిమ్మ , నారింజ , దబ్బ కాయలతో తయారు అయిన బయో ఎంజైమ్స్ తో మన ఇంటి పరిసరాలను శుభ్ర పరుచుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా సమంత బయో ఎంజైమ్స్ తయారీ వీడియో ను షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =