ఇలియానా ఆన్ లైన్ వర్కౌట్

Actress Illeana Signs Up For An Online Workout Programme

బ్లాక్ బస్టర్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా “పోకిరి “,” జల్సా”, “కిక్ “, “జులాయి ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న టైమ్ లోనే బ్లాక్ బస్టర్ “బర్ఫీ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. హిందీ మూవీస్ తో ఇలియానా బిజీగా మారారు. ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న “ది బిగ్ బుల్ ” హిందీ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో ఇలియానా తన వర్కౌట్స్ గురించి మాట్లాడుతూ .. ప్రస్తుతం ఆన్ లైన్ వర్కౌట్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నానని, తన మనసులోని ఆలోచనలు తనను మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ వర్కౌట్ ప్రారంభిస్తే ఆలోచనలన్నీ మాయం అయిపోతాయని, తన లక్ష్యానికి చేరువవుతున్న భావన కలుగుతుందని, ప్రతి రోజూ ఒక కొత్త వర్కౌట్ ను ట్రై చేస్తున్నానని, తన వర్కౌట్ సమయం ఒక రోజు ఎక్కువగానూ , ఒక రోజు తక్కువగానూ ఉంటుందని , ఒక్కో రోజు యోగా మాత్రమే చేస్తానని , మానసిక ఆరోగ్యానికి , ఫిట్ గా ఉండటానికి వర్కౌట్స్ చేయండని ఇలియానా అభిమానులతో చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fourteen =