నన్ను కనిపెట్టండి అంటున్న ‘శివగామి’..!

Tollywood Actress Ramya Krishnan Asks Fans To Identify Her From A Throwback Photo Of Her School Days Shared On Social Media

ఈ లాక్ డౌన్ లో సోషల్ మీడియాను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారు సెలెబ్రిటీస్. తమ అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తూనే వున్నారు. ఫిట్నెస్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, చిన్నపాటి ఫొటోస్ తో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రమ్య కృష్ణ కూడా తన చిన్ననాటి ఫొటోను ను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఫ్యాన్స్ కు ఒక చిన్న పరీక్ష కూడా పెట్టింది. ఆ ఫొటో లో తాను ఎక్కాడు ఉందో గెస్ చేయమని ఫ్యాన్స్ కు క్విజ్ పెట్టింది. ఇక ఫొటో చూసిన అభిమానుల్లో కొంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తే కొంతమంది చేయలేకపోతున్నారు. మరి మీరు కూడా ఫోటో చూసి గెస్ చేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

This is meeee….with the glasses….looks like most of you’ll got it right….well done guys 😊😊💯💥👌👌

A post shared by Ramya Krishnan (@meramyakrishnan) on


హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. ఆతర్వాత ‘నరసింహ’ సినిమాలోని నీలాంబరి పాత్రతో తనలోని మరో యాంగిల్ ను చూపించి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. ఇక ఇటీవల వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో శివగామిగా తారా స్థాయి కి చేరుకుంది. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ కు కూడా తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుంది. దీనితోపాటు కన్నడ, తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా వరుస సినిమాలతో బిజీగా వుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 8 =