“ఇండియన్ 2” మూవీ లో పాయల్ స్పెషల్ సాంగ్ ?

RX 100 Fame Actress Payal Rajput To Feature In A Special Song In Indian 2 Movie

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా “ఇండియన్ 2” తమిళ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “ఇండియన్ “(భారతీయుడు “) మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ కథానాయికలు. సిద్ధార్ధ్ , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టి “వెంకీ మామ “, “డిస్కో రాజా ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పాయల్ రాజ్ పుత్ “ఇండియన్ 2” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారని సమాచారం. పాయల్ ప్రస్తుతం “నరేంద్ర “(తెలుగు ), “ఏంజెల్ “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. “సీత ” మూవీ లో “బుల్ రెడ్డి “స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించిన పాయల్ , “ఇండియన్ 2” మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించి మరోసారి అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =