ఫ్రాన్స్ లో “దర్బార్ ” మూవీ రీ రిలీజ్

Super Star Rajinikanth Latest Blockbuster Darbar Movie Gets Re-released In France

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “దర్బార్ “తమిళ మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 2020 సంవత్సరం జనవరి 9వ తేదీ “దర్బార్ ” మూవీ తమిళ భాష తో పాటు తెలుగు , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన మూవీస్ భారత దేశం తోపాటు విదేశాలలో కూడా రిలీజ్ అవుతాయి. ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో రిలీజ్ అయిన “దర్బార్ ” మూవీ జులై 1 వతేదీ రీ రిలీజ్ కానుంది. కరోనా కారణంగా మూవీ షూటింగ్స్ నిలిచిపోయి , రిలీజ్ లు ఆగిపోయి , థియేటర్స్ బంద్ అయ్యి చిత్ర పరిశ్రమ పలు విధాలుగా నష్టపోయింది. పరిస్థితులు కుదుట పడటంతో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ , థియేటర్స్ ప్రారంభం అవుతున్నాయి. “దర్బార్ ” మూవీ రీ రిలీజ్ కావడంతో రజనీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =