శృతి హాసన్ పాత జ్ఞాపకం

Actress Shruti Haasan Shares One Of Her Exclusive Black and White Pic With Social Media Audience

యాక్ట్రెస్ , సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంది కొత్త కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. శృతి ఇప్పుడు 2018 సంవత్సరం నాటి తన బ్లాక్ &వైట్ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శృతి హాసన్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో హీరో రవితేజ కు జోడీగా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని , “క్రాక్ ” మూవీ పై ఆసక్తిని కలిగించాయి. కోలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం “తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. తమ అభిమాన హీరోయిన్ శృతి ని వెండి తెర పై చూడాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 4 =