దసరా కానుక ” సోలో బ్రతుకే సో బెటర్ “

Supreme Hero Sai Tej Solo Brathuke So Better Set To Release For Dussehra Season

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ” సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ ఫేమ్ నభా నటేష్ కథానాయిక. కోట శ్రీనివాసరావు , నాజర్, అజయ్, సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సింగిల్స్ డే (నవంబర్ 11 ) సందర్భంగా సాయి తేజ్ ఫస్ట్ లుక్ , వేలంటైన్స్ డే (ఫిబ్రవరి 14 )సందర్భంగా సోలో బ్రతుకే సో బెటర్ థీమ్ వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది. చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసిన “నో పెళ్ళి ” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ” సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ విజయం పై హీరో సాయి తేజ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ ని దసరా పండగ కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేసినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + three =