విజయ్ దేవరకొండ తో నటిస్తా – శ్రావణ భార్గవి

I Wish To Act Alongside Vijay Deverakonda Says Tollywood Singer Sravana Bhargavi

సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “బోణి ” మూవీ తో శ్రావణ భార్గవి టాలీవుడ్ కు సింగర్ గా పరిచయం అయ్యారు. “సింహా ” లో సింహమంటి చిన్నోడే , “దమ్ము” లో వాస్తు బాగుందే, “కెమెరా మెన్ గంగతో రాంబాబు” లో జొరమొచ్చింది , “S/O సత్యమూర్తి “లో సూపర్ మచ్చి వంటి సాంగ్స్ శ్రావణ భార్గవికి మంచి పేరు తెచ్చాయి. “లవ్ ఫెయిల్యూర్ “, “గబ్బర్ సింగ్ “, “ఈగ “, “రామయ్యా వస్తావయ్యా ” మూవీస్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రావణ భార్గవి తన భర్త హేమ చంద్ర తో కలసి పలు టీవీ షోస్ కు యాంకర్ గా పనిచేశారు. శ్రావణ భార్గవి రీసెంట్ గా ఒక లైవ్ ఇంటర్ వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా శ్రావణ భార్గవి బదులిచ్చారు. టాలీవుడ్ లో సూపర్ స్టైల్ గా ఉండే హీరో విజయ్ దేవరకొండ అని, తాను హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయితే విజయ్ దేవరకొండ తో నటిస్తానని, రీసెంట్ గా “తప్పడ్ ” మూవీ చూసి ఎంజాయ్ చేశానని , సింగర్స్ లో తెలుగు లో చిత్ర, హిందీలో సునిధి చౌహాన్ ఇష్టమని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =