KGF చాప్టర్ 2 మూవీ రిలీజ్ వాయిదా ?

KGF Chapter 2 Movie Release Date Gets Postponed Due To Lockdown

దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ” KGF చాప్టర్1″ కన్నడభాషలో ఘనవిజయం సాధించి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగారూపొందుతున్న KGF చాప్టర్ 2 మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా , బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 23 వ తేదీ రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ రద్దు అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే 80శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో అనుకున్న టైమ్ కు రిలీజ్ కావడం కష్టమని, రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + fourteen =