రానా పెళ్లి – సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న రానా – ప్రభాస్ పై ఫన్నీ మీమ్స్

Funny Memes On Rana and Prabhas Goes Viral On Internet
Funny Memes On Rana and Prabhas Goes Viral On Internet

ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చింది అన్న సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ ను చూస్తే అదే గుర్తొస్తుంది. దీనికి కారణం ఏంటో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా..రానా పెళ్లి విషయమే. నిన్న సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను బయటి ప్రపంచానికి చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అందరూ ఏమో కానీ టాలీవుడ్ లో కొందరు హీరోలు మాత్రం రానా పై ఫన్నీ కామెంట్స్ వేస్తున్నారు. సాయి తేజ్ ఇందంతా కలా.. మళ్ళీ పడుకుందాం అని ట్వీట్ చేయగా.. నాని అయితే 2020 లో ఇంకా ఏమేం చూస్తామో అని ఫన్నీ గా ట్వీట్ చేశాడు. ఇక ప్రభాస-రానా పై అయితే ఒక రేంజ్ లో ట్వీట్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ రోజు ఈ మీమ్స్ మీదనే రచ్చ నడుస్తుంది. ఎవరి క్రియేటివిటీ కి వాళ్ళు పని చెప్పి ప్రభాస్-రానా పై తెగ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయితున్నాయి. మీరు కూడా ఒకసారి ఆ మీమ్స్ పై ఒక లుక్కేయండి.. నవ్వుకోండి…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి రానా పెళ్లితో ఇకపై ప్రభాస్ కు ఒత్తిడి పెరిగేలా ఉంది. మరి ఎప్పటి నుండో ప్రభాస్ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. ఈ దెబ్బతో ఫిక్స్ చేసేస్తారేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 14 =