అభిమానులకు శుభవార్త

Jr NTR To Give A Special Surprise To His Fans On His Birthday

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత #NTR30 మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనుంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కన్నడ మూవీ రికార్డ్స్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. #NTR30 మూవీ తరువాత ఈ మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే మే 20వ తేదీ అని తెలిసిన విషయమే. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా “రౌద్రం రణం రుధిరం ” మూవీ నుండి ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన వీడియో రిలీజ్ కానున్నట్టు, #NTR30 మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ కానున్నట్టు, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ అనౌన్స్ కానున్నట్టు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుందని, ఎన్టీఆర్ మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం. ఇన్ని విశేషాలతో కూడుకున్న ఎన్టీఆర్ బర్త్ డే అభిమానులకు పెద్ద పండగే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + three =