సూపర్ హిట్ “జెంటిల్ మేన్ ” తమిళ మూవీ తో దర్శకుడిగా కోలీవుడ్ కు శంకర్ పరిచయం అయ్యారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన కాదలన్ (ప్రేమికుడు ), ఇండియన్ (భారతీయుడు ), జీన్స్, ముదల్ వన్ (ఒకే ఒక్కడు ), శివాజీ , ఏందిరన్ (రోబో),ఐ , 2. 0 మూవీస్ ఘనవిజయం సాధించాయి. దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 (భారతీయుడు 2) మూవీ ని రూపొందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత చిరంజీవి మలయాళ మూవీ “లూసిఫర్” తెలుగు రీమేక్ లో నటించనున్నారు. శంకర్ దర్శకత్వంలో చాలా కాలం గా నటించడానికి వెయిట్ చేస్తున్న చిరంజీవి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలో నటించాలని అనుకుంటున్నట్టు సమాచారం. సూపర్ హిట్ “జెంటిల్ మేన్ ” మూవీ హిందీ రీమేక్ లో చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. భారీ చిత్ర దర్శకుడు శంకర్,మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ మూవీ అంటే అభిమానులకు పండగే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: