హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే -చిరంజీవి

Dance Is One Of The Kind Of Medidation Says Mega Star Chiranjeevi

ఏప్రిల్ 29 వ తేదీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో డ్యాన్స్ కు కొత్త ఒరవడి క్రియేట్ చేసిన ఘనత చిరంజీవి దే. తన డ్యాన్స్ లతో ప్రేక్షక , అభిమానులను అలరించే చిరంజీవి సూపర్ హిట్ “పసివాడి ప్రాణం ” మూవీ తో బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేశారు. తనదైన స్టైల్ డ్యాన్స్ లతో చిరంజీవి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీతం వలే డ్యాన్స్ కూడా మెడిటేషన్ లా పనిచేస్తుందని, మానసిక వత్తిడి ని తగ్గిస్తుందని, కరోనా మహమ్మారి కారణంగా ఇళ్ళకు పరిమితం అయిన మనకు డ్యాన్స్ మెడిసిన్ లా పనిచేస్తుందని, ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనమందరం మానసిక వత్తిడిని జయించడానికిఏకైక మార్గం డ్యాన్స్ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.