బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను” మూవీ తో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. కియారా నటించిన రెండవ సినిమా నిరాశపరచినా , సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్” మూవీలో హీరోయిన్ గా నటించగా ఆ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ హిందీ మూవీ “గుడ్ న్యూస్ ” తో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఐప్పుడు కియారా కు టాలీవుడ్ నుండి మూడు భారీ ఆఫర్స్ ఉన్నాయని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు – పరశురామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ , యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ -నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీస్ లో హీరోయిన్ గా కియారా అద్వానీ ని ఎంపిక చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోల మూవీస్ లో అఫర్ రావడం కియారా అదృష్టమే. కియారా ఏ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























