పవన్ చిత్రంలో శివ కార్తికేయన్?

Tamil Actor Siva Karthikeyan To Play A Guest Role In Pawan Kalyan Upcoming Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఓ పిరియాడిక్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్.. లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తర్వాత ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్‌లో తమిళ యువ కథానాయకుడు శివకార్తికేయన్ అతిథి పాత్రలో కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. త్వరలోనే శివ కార్తికేయన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.

2021 ప్రథమార్థంలో పవన్, క్రిష్ కాంబినేషన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − thirteen =