“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ లో ఎంటర్ అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తో విజయం సాధించారు. నిధి ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. “భూమి ” మూవీ తో కోలీవుడ్, “జేమ్స్ ” మూవీ తో శాండల్ వుడ్ లో నిధి ఎంటర్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



లాక్ డౌన్ సమయంలో మూవీ సెలబ్రిటీస్ రక రకాల వ్యాపకాలతో బిజీగా ఉన్నారు. నిధి అగర్వాల్ ఆన్ లైన్ క్లాసెస్ తో బిజీగా ఉన్నారు. న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీ ఆన్ లైన్ క్లాసెస్ తో యాక్టింగ్ స్కిల్స్ ను మెరుగుపరుచుకుంటున్నారు. అమెరికన్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ద్వారా స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ కోర్స్ ను నేర్చుకుంటున్నారు. ఈవిధంగా నిధి అగర్వాల్ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. “క్రాక్ ” మూవీ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే మూవీ లో నిధి ఒక హీరోయిన్ గా ఎంపిక అయినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: