#AA 20 మూవీ ఫస్ట్ లుక్ &టైటిల్ రిలీజ్

#AA20 Movie First Look and Title Is Out

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంచలన చిత్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో #AA 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అందాల రష్మిక కథానాయిక. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా #AA 20 మూవీ ఫస్ట్ లుక్ &టైటిల్ ను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మూవీ టైటిల్ “పుష్ప” గా అనౌన్స్ చేసింది. ఫస్ట్ లుక్ లోని అల్లు అర్జున్ రఫ్ & మాస్ లుక్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సుకుమార్, అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “పుష్ప ” మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =