ప్రధాని మోదీ పిలుపుకు టాలీవుడ్ స్పందన

Tollywood Film Celebrities Come Together In Support Of Prime Minister Narendra Modi's Call

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. మానవాళి బ్రతుకే ప్రశ్నార్ధకరంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వ్యూహాలు రూపొందిస్తున్నాయి. కరోనా ను తరమాలనే ఉద్యమం లో భారతీయుల సమైక్యత నిరూపణ కై ప్రధాని మోదీ ఆదివారం నాడు 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలనే పిలుపు తో టాలీవుడ్ స్పందించింది.

మోహన్ బాబు, రాజశేఖర్, వెంకటేష్, నాగార్జున, నాని, కళ్యాణ్ రామ్, అర్జున్, గోపీచంద్, కృష్ణం రాజు, సాయికుమార్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా , రాశీ ఖన్నా, పాయల్, శ్రియ , ప్రగ్య లతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాని మోదీ కి మద్దతు పలికి దీపాలు వెలిగించారు. కరోనా వైరస్ నివారణ కై ప్రతీ ఒక్కరూ తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. స్టే హోమ్ , స్టే సేఫ్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here