చిరు దీపపు వెలుగులో మహేష్ బాబు

Super Star Mahesh Babu Light Diyas To Show Solidarity For Prime Ministers Initiative

వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా క్రైసిస్ చారిటీ కి తన వంతు సాయం అందించిన మహేష్ బాబు ప్రధాని మోదీ పిలుపుకు స్పందించారు.

ఇంటికే పరిమితం అయిన మహేష్ బాబు ఆదివారం నాడు రాత్రి 9 నిమిషాలపాటు చిరు దీపపు వెలుగులో ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు భారతీయుల సమైక్యతకు చిహ్నంగా దీపం వెలిగించి తన సహకారాన్ని అందించారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండమని స్టే హోమ్ , స్టే సేఫ్ అంటూ ట్వీట్ చేశారు .

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here