ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో అనుపమ పరమేశ్వరన్

Actress Anupama Parameswaran Picks Up A Female Centric Movie

తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ భాషా చిత్ర నటి, ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ నటించిన థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం సూపర్ హిట్ “నిన్నుకోరి ” తమిళ రీమేక్ మూవీ, ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. అనుపమ ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవిబాబు దర్శకత్వంలో రూపొందిన సక్సెస్ ఫుల్ మూవీ “అవును” కు దర్శకత్వ శాఖ లో పనిచేసిన హనుమాన్ చౌదరి దర్శకత్వంలో అనుపమ హీరోయిన్ గా ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరోయిన్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. అనుపమ సినీకెరీర్ లో ఈ మూవీ ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ. “ప్రేమమ్ ” , “శతమానం భవతి ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన అనుపమ ఈ మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =