“తలైవి ” మూవీ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ నటుడు ?

Thalaivi Movie Team In Doldrums To Find The Right Actor For That Role

విబ్రి మీడియా, కర్మా మీడియా &ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో “తలైవి ” మూవీ తమిళ , తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. జయలలిత రీల్, రియల్ లైఫ్ లో జరిగిన ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి ” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత, అరవింద్ స్వామి MGR, ప్రకాష్ రాజ్ కరుణానిథి , శోభన్ బాబు జిషు సేన్ గుప్తా, శశికళ గా పూర్ణ నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్, రచిత అరోరా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జయలలిత జీవితంలో Sr ఎన్టీఆర్ కు అధిక ప్రాముఖ్యత ఉంది . పలు మూవీస్ లో జంటగా నటించిన వారిద్దరి మధ్య గాఢమైన మైత్రీ బంధం ఉంది. ఈ మూవీ లో Sr ఎన్టీఆర్ పాత్రకై జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించగా తాతగారి పాత్రను ఏ మూవీ లోనూ నటించనని సున్నితంగా తిరస్కరించారు. “ఎన్టీఆర్” బయోపిక్ మూవీ లో ఎన్టీఆర్ గా నటించిన బాలకృష్ణ ను సంప్రదించగా ఒకసారి నటించిన పాత్రను మరోసారి నటించడం ఇష్టం లేదని బాలకృష్ణ తిరస్కరించారు. ఎన్టీఆర్ పాత్రను ఎవరు నటిస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది. “తలైవి ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 7 =