షారుఖ్ తో అట్లీ సినిమా కన్ఫామే..!

Atlee To Direct Shahrukh Khan
Atlee To Direct Shahrukh Khan

‘రాజా రాణి’ లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీతో మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు తమిళ్ డైరెక్టర్ అట్లీ. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ తమిళ్ స్టార్ హీరో విజయ్ తో తీసి వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఆశర్యం ఏంటంటే మూడు సినిమాలు హిట్టే. అలా నాలుగు సినిమాలకే స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో అట్లీ దర్శకత్వంలో సినిమా వస్తున్నట్టు గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వార్తలైతే వస్తున్నాయి కానీ దీనిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాదు మధ్యలో అట్లీ ఎన్టీఆర్ తో చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు షారుఖ్ తో సినిమా కన్ఫామ్ అయినట్టే వార్తలు వస్తున్నాయి. గతంలో అట్లీ షారుఖ్ కు స్టోరీ లైన్ చెప్పగా దానికి ఇంప్రెస్ అయిన షారుఖ్ ఫుల్ స్టోరీ తో రమ్మన్నాడంట.. రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఇక అట్లీ పూర్తి కథను రీసెంట్ గానే షారుఖ్ కు వినిపించినట్టు తెలుస్తుంది. ఇక ఈ కరోనా హడావుడి తగ్గితే కానీ మరిన్ని వివరాలు తెలియవు.

మరి గతకొద్దికాలంగా షారుఖ్ కు సరైన హిట్ లేదు. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చూద్దాం అట్లీ అయినా షారుఖ్ కు హిట్ ఇస్తాడేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =