`సింహా`(2010), `లెజెండ్` (2014) వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఎమోషనల్ సీక్వెన్స్ తో తొలి దశ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిందని, రెండో దశ చిత్రీకరణకు సిద్ధమవుతున్నామని బోయపాటి ట్వీటాడు.
BalaKrishna & Boyapati Movie Interesting Update | Nandamuri Balakrishna | Boyapati Srinu | NBK 106
01:29
Nandamuri Balakrishna & Boyapati Srinu Movie Launch | #NBK106 | Thamans | Latest Telugu Movies
10:56
Balakrishna to Repeat Crazy Project | Boyapati Srinu | Nandamuri Balakrishna | Telugu FilmNagar
01:24
Nandamuri Balakrishna MASS DIALOGUE | #NBK106 Launch | Boyapati Srinu | Thaman S | Telugu FilmNagar
00:59
కాగా, ఈ ఏడాది ద్వితీయార్థంలో బాలకృష్ణ – బోయపాటి థర్డ్ జాయింట్ వెంచర్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: