“అల .. వైకుంఠపురములో .. ” మూవీ గ్రాండ్ సక్సెస్ తరువాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందించనున్నారని తెలిసిన విషయమే. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RRR” మూవీ లో తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ , త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందే మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




అనేక ఆసక్తికర టాపిక్స్ ఉన్నా వాటిని తెరకెక్కించడానికి త్రివిక్రమ్ కు టైమ్ సరిపోవడం లేదు. ఇప్పుడు ఒక చిన్న చిత్రానికి సపోర్ట్ చేయాలని త్రివిక్రమ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడి దర్శకత్వంలో కొత్త నటీనటులతో రువుపొందనున్న మూవీ కి త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారని సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో రూపొందే మూవీ కి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అంతా సవ్యంగా జరిగితే నిర్మాణ సంస్థ ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: