మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన ఔట్ అండ్ ఔట్ వినోదాత్మక చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ హాఫ్ మిలియన్ డాలర్ పైగా గ్రాస్ వసూలు చేసి మైలురాయిని దాటింది.ప్రిమియర్స్ నుంచే విశేష స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం, మొదటి వీకెండ్ ముగిసేసరికే $500K క్లబ్‌లో అధికారికంగా చేరిపోయింది.
ఎన్నారై ప్రేక్షకులను సత్య అందించిన న భూతో న భవిష్యత్ తరహా కామెడీ విపరీతంగా ఆకట్టుకోవడంతో థియేటర్లలో రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.యూఎస్ మార్కెట్లో ఇప్పటికే బ్రేక్‌ఈవెన్ పూర్తి చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.
ఫుల్ రన్ లో ఈసినిమాలో వన్ మిలియన్ డాలర్ దిశగా ఈ చిత్రం వేగంగా అడుగులు వేస్తుంది.మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అవ్వగా అటు ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























