కె 2 కె ప్రొడక్షన్స్ నెం 1 ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ రిలీజ్

K2K Production No 1 First Look and Teaser Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,K2K Productions Prod No 1 Pre Look And Teaser Glimpse,K2K Production No 1 Latest News,K2K Production No 1 New Movie,K2K Production No 1 Latest Film Updates,Gautham Menon,Puri Jagannadh,Director Puri Jagannadh Latest News

మలయాళ చిత్ర పరిశ్రమకు బాలనటిగా పరిచయం అయిన కావేరి కళ్యాణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. “శేషు ” మూవీ తో టాలీవుడ్ లో ఎంటర్ అయిన కావేరి “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ” మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన కావేరి కళ్యాణి ఇప్పుడు దర్శకురాలు గా మారారు. కె 2 కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై కావేరి కళ్యాణి దర్శకత్వంలో చేతన్ చీను హీరోగా ప్రొడక్షన్స్ నెం 1 మూవీ రూపొందనుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను, టీజర్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. కావేరి కళ్యాణి దర్శకురాలు గా పరిచయం అవుతున్నందుకు బెస్ట్ విషెస్ అని, మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.