‘హిట్’ రివ్యూ & రేటింగ్

HIT, HIT Movie, HIT Movie Plus Points, HIT Movie Public Opinion, HIT Movie Public Talk, HIT Movie Review, HIT Movie Story, HIT Review, HIT Telugu Movie, HIT Telugu Movie Live Updates, HIT Telugu Movie Public Response, HIT Telugu Movie Review, HIT Telugu Movie Review And Rating, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vishwak Sen

సినిమా చివరి వరకు సస్పెన్స్ ను మెయింటైన్ చేయడం కొందరికే సాధ్యం. హిట్ ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కు సినిమా నచ్చుతుందా అంటే డౌటే అంటున్నారు. కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ నచ్చే ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చుతుంది. నాని నిర్మాతగా ఇదో మంచి ప్రయత్నమే అని చెప్పొచ్చు. నిర్మాతగా నానిసక్సెస్ అయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటుల ప్రతిభ :

విశ్వక్ సేన్ నటుడిగా పరిణితి చెందాడని చెప్పొచ్చు. విక్రం పాత్రలో అతని నటన మెప్పిస్తుంది. సీరియస్, యాక్షన్, రొమాంటిక్, ఎమోషన్ ఇన్ని యాంగిల్స్ లో కూడా విశ్వక్ ది బెస్ట్ ఇచ్చాడు. రుహాని శర్మ నటన ఇంప్రెస్ చేస్తుంది. మురళి శర్మ, బ్రహ్మాజి, భాను చందర్, హరితేజ వారి పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

ఈ సినిమాకు మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ తో సినిమా మూడ్ ను ఆడియెన్స్ కు కలిగేలా మెప్పించాడు. ఇక వివేక్ సాగర్ మ్యూజిక్ సినిమాకు చలా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. బిజిఎం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. కథ, కథనాల్లో దర్శకుడు శైలేష్ తన ప్రతిభ చాటుకున్నాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే హిట్ కు చాలా ప్లస్ అయ్యింది. నాని, ప్రశాంతి ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

విశ్వక్ సేన్

ఇన్వెస్టిగేషన్ సీన్స్

సస్పెన్స్

క్లమాక్స్

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ కమర్షియల్ వాల్యూస్

అక్కడక్కడ ల్యాగ్ అవడం

బాటం లైన్ :

హిట్.. థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్..!

రేటింగ్ : 2.5/5

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + twelve =