డైరెక్టర్ శంకర్ ఎస్ ఆర్ధిక సాయం

Director Shankar Announce One Crore Compensation To Indian 2 Accident Victim Families

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరో గా సూపర్ హిట్ “ఇండియన్ ” (భారతీయుడు) మూవీ సీక్వెల్ “ఇండియన్ 2” (భారతీయుడు 2) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవాని శంకర్ కథానాయికలు కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఇండియన్ 2” (భారతీయుడు 2) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. చెన్నై లోని EVP స్టూడియో లో షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతుండగా క్రేన్ కూలిపోయిన ప్రమాదంలో డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ మృతిచెందారు. దర్శకుడు శంకర్ ఎస్ ఈ ప్రమాద ఘటన కు చాలా బాధపడుతూ, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఇంతకు ముందు లైకా ప్రొడక్షన్స్ సంస్థ 2కోట్లు, హీరో కమల్ హాసన్ కోటి రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 3 =