సుక్కు చిత్రంలో బ‌న్నీ డ్యూయెల్ రోల్‌?

Allu Arjun To Play A Dual Role In Sukumar Upcoming Flick,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Allu Arjun,Allu Arjun Dual Role In Sukumar Movie,Sukumar Upcoming Flick,Director Sukumar Upcoming Movie,Allu Arjun Latest News 2020
Allu Arjun To Play A Dual Role In Sukumar Upcoming Flick,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Allu Arjun,Allu Arjun Dual Role In Sukumar Movie,Sukumar Upcoming Flick,Director Sukumar Upcoming Movie,Allu Arjun Latest News 2020

దాదాపు అగ్ర క‌థానాయ‌కులంద‌రూ డ్యూయెల్ రోల్స్ లో సంద‌డి చేసిన వారే. అయితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేయ‌నేలేదు. త్వ‌ర‌లో ఆ ముచ్చ‌ట తీర‌నుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే… బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్రచంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బ‌న్నీ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ట‌. ఒక పాత్ర కోసం గుబురు గ‌డ్డం, రింగుల జుత్తుతో లారీ డ్రైవ‌ర్ గా ద‌ర్శ‌న‌మిస్తే… మ‌రో పాత్ర కోసం బిజినెస్ మేన్ గా క్లాస్ లుక్ లో సంద‌డి చేయ‌బోతున్నాడ‌ట‌. మ‌రి… ఈ క‌థ‌నాల్లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

కాగా, మార్చి తొలి వారంలో `అల్లు అర్జున్ 20` సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =