`కిలాడి`గా ర‌వితేజ‌?

Mass Maharaja Ravi Teja Next Titled As Khiladi,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Mass Maharaja Ravi Teja,Ravi Teja Next Movie Khiladi,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Ravi Teja Khiladi,Ravi Teja Latest News 2020,Khiladi Movie Updates

ఇటీవ‌లే `డిస్కో రాజా`గా సంద‌డి చేశాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ప్ర‌స్తుతం కాప్ స్టోరీ `క్రాక్`తో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ స్టార్… మే 8న స‌ద‌రు సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. కాగా, ఆ లోపే మ‌రో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడు ర‌వితేజ‌. `రాక్ష‌సుడు` ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. మార్చి నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాకి `కిలాడి` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ టైటిల్ పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ర‌వితేజ‌, ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే `వీర‌` (2011) వ‌చ్చింది. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. రాబోయే చిత్రంతోనైనా ఈ ద్వ‌యం స‌క్సెస్ అందుకుంటారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 1 =