న్యూ లుక్ లో అజిత్

Thala Ajith Woo Audience With His New Look

సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు గా కోలీవుడ్ లో రాణిస్తున్న సూపర్ స్టార్ అజిత్ ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై ” మూవీ లో నటిస్తున్నారు. “వాలిమై ” మూవీ లో బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరణ సమయంలో అజిత్ గాయపడిన విషయం తెలిసిందే. చిన్న చిన్న గాయాలతో బయట పడిన అజిత్ కొన్ని రోజులు షూటింగ్ కు విరామం ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ ఫంక్షన్ కు హాజరయిన అజిత్ ఒక కొత్త లుక్ లో కనపడి ప్రేక్షక, అభిమానులకు షాక్ ఇచ్చారు. గత సినిమాలలో తెల్ల గడ్డం, జుట్టు తో కనిపించిన హీరో అజిత్ ఇప్పుడు నీట్ షేవ్ తో అందంగా కనిపించారు. అజిత్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. నవంబర్ లో రిలీజ్ కానున్న “వాలిమై ” మూవీ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభం కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =