`ఛలో`(2018)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. రెండో చిత్రం `గీత గోవిందం`తో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత వచ్చిన `దేవదాస్`, `డియర్ కామ్రేడ్` నిరాశపరిచినా… 2020లో వరుస విజయాలతో దూసుకుపోతోంది రష్మిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]

Rashmika Mandanna Makes FUN of Mahesh Babu | Sarileru Neekevvaru Mega Super Event | Mahesh Babu
05:20

Brahmaji Hilarious Reaction for Rashmika Speech | Bheeshma Pre Release Event | Nithin | Trivikram
13:23

Rashmika & Jani Master Superb Dance | Bheeshma Movie Pre Release Event | Nithin | Trivikram Srinivas
02:30

Rashmika Mandanna about Mahesh Babu | Sarileru Neekevvaru Interview | Mahesh Babu |Rashmika Mandanna
02:08
ఈ ఏడాదికి సంక్రాంతికి వచ్చిన `సరిలేరు నీకెవ్వరు`తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ చందనసీమ చిన్నది… తాజాగా మహాశివరాత్రి కానుకగా రిలీజైన `భీష్మ`తోనూ మరో విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో… పండగల సమయంలో రష్మిక సినిమాలు రిలీజైతే విజయాలు ఖాయమనే సెంటిమెంట్ బలపడుతోంది. మరి.. రానున్న కాలంలోనూ ఈ `ఫెస్టివల్ క్వీన్` ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: