“శభాష్ మిథు” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Taapsee Pannu Shabaash Mithu Movie First Look Is Out

సక్సెస్ ఫుల్ మూవీ “ఝుమ్మందినాదం” తో టాలీవుడ్ లో ప్రవేశించిన తాప్సీ పన్ను తమిళ, మలయాళ భాషాచిత్రాలలో కూడా నటించారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ ” మూవీ తో తాప్సీ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటిస్తున్నా తాప్సీ బాలీవుడ్ మూవీస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మహిళా ప్రాధాన్యత కల చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఒక మహిళా క్రికెటర్ బయోపిక్ మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ పై రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో , ఇండియన్ ఉమెన్స్ నేషనల్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా “శభాష్ మిథు” మూవీ రూపొందనుంది. మిథాలీ రాజ్ గా నటించనున్న తాప్సీ మాట్లాడుతూ .. క్రికెట్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తాను కానీ ఎప్పుడూ ఆడలేదని, ఇప్పుడు క్రికెటర్ క్యారక్టర్ కై ప్రిపేర్ అవుతున్నానని తెలిపారు. “శభాష్ మిథు” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. “శభాష్ మిథు” మూవీ2021 సంవత్సరం ఫిబ్రవరి 5 వ తేదీ రిలీజ్ కానుంది. తాప్సీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =