“జాను” మూవీ ట్రైలర్ రిలీజ్

Jaanu Movie Trailer Is Out

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా “జాను” మూవీ ఫిబ్రవరి 7 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ సూపర్ హిట్ “96 ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన “జాను” మూవీ కి గోవింద్ వసంత సంగీతం అందించారు. సక్సెస్ కు మారుపేరైన మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన “జాను” మూవీ టైటిల్ పోస్టర్, టీజర్, రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రోజు “జాను” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫీల్ గుడ్ విజువల్స్ తో రూపొందిన “జాను” మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి, మూవీ పై అంచనాలను పెంచింది.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =