“రియల్ సూపర్ స్టార్ “

Mahesh Babu Becomes The Real Super Star Of Tollywood

బాలనటుడు గా టాలీవుడ్ లో ప్రవేశించిన మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ “రాజకుమారుడు” తో హీరోగా మారారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

మహేష్ బాబు నటించిన ప్రతీ మూవీ కి స్టార్ డమ్ , మార్కెట్ పెరుగుతూ మహేష్ అభిమానులు గర్వపడేలా చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ మహేష్ బాబు సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ 10 మూవీస్ లో మహేష్ బాబు నటించిన మూడు సినిమాలు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఉండటం విశేషం. కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా, వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా టాలీవుడ్ లో మహేష్ బాబు కొనసాగుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =