అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా రూపొందిన “సోగ్గాడే చిన్ని నాయనా” మూవీ 2016 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు “సోగ్గాడే చిన్ని నాయనా” మూవీ కి సీక్వెల్ “బంగార్రాజు” మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ జంటగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలోరూపొందనున్న”బంగార్రాజు” మూవీలో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న “బంగార్రాజు” మూవీ ప్రస్తతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకొంటుందని సమాచారం.”సోగ్గాడే చిన్ని నాయనా” మూవీ లో బంగార్రాజు గా ప్రేక్షకులను అలరించిన కింగ్ నాగార్జున మరోసారి ఈ మూవీ తో అలరించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: