“బాయ్స్” మూవీ తో కోలీవుడ్, టాలీవుడ్ లకు పరిచయమైన సిద్ధార్థ్ బ్లాక్ బస్టర్ “నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. “బొమ్మరిల్లు “, “జబర్దస్త్”, “లవ్ ఫెయిల్యూర్” వంటి హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తరువాత సిద్ధార్థ్ కోలీవుడ్ లో బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
గత కొన్ని సంవత్సరాలుగా తన డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యాక్టర్, సింగర్, రైటర్, ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. కొంత కాలంగా తనను అభిమానించే తెలుగు ప్రేక్షకులను మిస్ అయ్యానని., ఇకపై తెలుగు మూవీస్ లో నటిస్తానని, తెలుగు ప్రేక్షకుల కై ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నానని, తెలుగులో తన కమ్ బ్యాక్ మూవీని భారీ గా ప్లాన్ చేశానని సిద్ధార్థ్ తెలిపారు. సిద్ధార్థ్ ప్రస్తుతం ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ లో నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: