వేస‌విలో థ‌మ‌న్ హ‌వా

Thaman Creates Buzz With His Summer Special Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Thaman Latest News,Music Director Thaman New Movie News,Thaman Upcoming Film Updates,Thaman Next Project News

`వెంకి మామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`, `అల వైకుంఠ‌పుర‌ములో`… ఇలా వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో `రేసు గుర్రం`లా ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్. ఈ ప‌రంప‌ర‌లోనే ఈ నెల 24న త‌న త‌దుప‌రి చిత్రం `డిస్కో రాజా`తోనూ సంద‌డి చేయ‌బోతున్నాడు. సైంటిఫిక్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి థ‌మ‌న్ బాణీలు ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… వేస‌విలో వ‌రుస చిత్రాల‌తో థ‌మ‌న్ సంద‌డి చేయ‌నున్నాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ లో తొలిసారిగా ప‌నిచేస్తున్న `పింక్` రీమేక్ తో పాటు మాస్ మ‌హారాజా ర‌వితేజ `క్రాక్`, సాయితేజ్ `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`, కీర్తి సురేష్ `మిస్ ఇండియా`… ఇలా థ‌మ‌న్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన‌ నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ వేస‌విలోనే తెర‌పైకి రానున్నాయి. మ‌రి… ఈ చిత్రాల‌తో థ‌మ‌న్ ఏ స్థాయి విజ‌యాల‌ను అందుకుంటాడో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 8 =