టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్

S Thaman Becomes Busy Music Director In Tollywood

సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ రీసెంట్ గా సంగీతం అందించిన “వెంకీ మామ”, “ప్రతి రోజూ పండగే” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన “అల .. వైకుంఠపురములో .. “మూవీ కి థమన్ స్వరపరిచిన సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. మాస్ మహా రాజా రవితేజ హీరోగా రూపొందిన “డిస్కో రాజా”మూవీ కి థమన్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “డిస్కో రాజా”మూవీ24 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన థమన్ పలు ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్ , సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB 27, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ, సాయి ధరమ్ తేజ్” సోలో బతుకే సో బెటర్”, రవితేజ మూవీ “క్రాక్”, కీర్తి సురేష్ “మిస్ ఇండియా” , నాని “టక్ జగదీష్”, వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కి మొదటి సారి, మూడవ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీకి థమన్ సంగీతం అందించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =