తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “దర్బార్” మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో సంక్రాంతి కానుక గా 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో 200కోట్ల క్లబ్ లో చేరింది.”దర్బార్” మూవీతో ఏ సౌత్ ఇండియన్ స్టార్ కు లేని అరుదైన రికార్డ్ ను రజినీకాంత్ నెలకొల్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“దర్బార్” మూవీ అన్ని భాషలతో కలిపి 100 కోట్లు షేర్ సాధించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో, కబాలి, 2.0, పెట్ట, దర్బార్ మూవీస్ 100 కోట్లు షేర్ సాధించాయి. తనదైన ప్రత్యేక స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరించే తలైవా రజినీకాంత్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ కు నిదర్శనం. యువ హీరోలమూవీస్ తో పోటీపడి రజినీకాంత్ నటించిన మూవీస్ సక్సెస్ సాధించడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: