శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వం లో యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా గోపీచంద్ 28 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో గోపీచంద్ ఆంధ్ర ప్రదేశ్ మహిళా కబడ్డీ కోచ్,తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో గోపీచంద్ 28వ మూవీ కి “సీటీమార్ ” టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. స్పోర్ట్స్ నేపథ్యంతో పాటు మాస్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ మూవీ కి “సీటీమార్ ” టైటిల్ యాప్ట్ గా ఉందనడంలో సందేహం లేదు. హీరో గోపీచంద్ కు సంపత్ నంది తో సెకండ్ మూవీ, తమన్నా తో ఫస్ట్ మూవీ. సంపత్ నంది దర్శకత్వంలో సూపర్ హిట్ “రచ్చ ” మూవీ లో నటించిన తమన్నాకు “సీటీమార్ ” సెకండ్ మూవీ.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: