హీరో సిద్ధార్థ్ కు జోడీ గా నివేత థామస్

Hero Siddharth To Pair Up With Nivetha Thomas

కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న నివేత థామస్ సూపర్ హిట్ “జెంటిల్ మన్ ” మూవీ తో టాలీవుడ్ లో ఎంటర్ అయ్యారు. నివేత నటించిన నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా మూవీస్ ఘనవిజయం సాధించాయి. నివేత ప్రస్తుతం “V” మూవీ లో నటిస్తున్నారు. “పింక్ ” రీమేక్ మూవీ కి ఎంపికయ్యారు. సిద్దార్థ్ హీరోగా రూపొందనున్న తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై సూధన్ సుందరం, జయరామ్ నిర్మాణ సారథ్యంలో సిద్ధార్థ్ హీరో గా “టక్కర్ ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “టక్కర్ ” ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే బ్యానర్ పై సిద్ధార్థ్ హీరోగా మరో మూవీ రూపొందనుంది. ఆ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా నివేత
ఎంపికయ్యారు. ఈ మూవీ తమిళ, తెలుగు భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 3 =