వెంకీ, నాని… ఓ మ‌ల్టీస్టార‌ర్?

Natural Star Nani And Victory Venkatesh Join Hands For A Multi Starrer Movie

`సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`తో మ‌ల్టీస్టార‌ర్స్ కు శ్రీ‌కారం చుట్టారు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. ఆపై `మ‌సాలా`, `గోపాలా గోపాలా`, `ఎఫ్ 2` వంటి మ‌రో మూడు మ‌ల్టీస్టార‌ర్స్ తో క‌నువిందు చేశారు. ఇక త‌న పుట్టిన రోజున (డిసెంబ‌ర్ 13) త‌న మేన‌ల్లుడు, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి న‌టించిన `వెంకీమామ‌`తో ప‌ల‌క‌రించ‌బోతున్నారాయ‌న‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ లోపే… మ‌రో మ‌ల్టీస్టార‌ర్ కి వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఈ సారి నేచుర‌ల్ స్టార్ నానితో క‌లసి వెంకీ వినోదాలు పంచే అవ‌కాశ‌ముంద‌ని టాక్. అంతేకాదు… సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే వెంకీ, నాని మ‌ల్టీస్టార‌ర్ కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది. కాగా, ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈ మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌కెక్కిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here