భాగ్య‌న‌గ‌రంలో అఖిల్, పూజ చిందులు

Akhil And Pooja Participate In Akhil 4 Movie Song Shooting

యంగ్ హీరో అఖిల్, స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంట‌గా `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఎ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పాట చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. చిత్ర నాయ‌కానాయిక‌లు అఖిల్, పూజ‌పై ఈ గీతాన్ని చిత్రీక‌రిస్తున్నారు. కీల‌క స‌న్నివేశంలో వ‌చ్చే పాట ఇద‌ని… ర‌ఘు మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నాడ‌ని స‌మాచారం.

కాగా… `అఖిల్ 4`ని అఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here