హీరో బాలకృష్ణ 106 వ మూవీ ప్రారంభం

Natasimha Balakrishna Launches His 106th Movie

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణసారథ్యం లో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకక్రియేషన్స్ బ్యానర్ పై #BALAKRISHNA 106 మూవీ ఈరోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమం జరుపుకొంది. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన “సాహసం శ్వాసగా సాగిపో “, “జయ జానకి నాయక ” మూవీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 3 గా రూపొందనున్న #BALAKRISHNA 106 మూవీ సీనియర్ దర్శకుడు బి గోపాల్ క్లాప్ తో ప్రారంభమయింది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన “రూలర్ “మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. దర్శకుడు బోయపాటి శ్రీను కు ఈ బ్యానర్ లో రెండవ సినిమా కావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =