జపనీస్ భాషలో “మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ” మూవీ

Manikarnika - The Queen Of Jhansi Movie Gets Translated Into Japanese Language

దర్శకుడు క్రిష్, కంగనా రనౌత్ దర్శకత్వంలో భారత వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా జీ స్టూడియోస్, కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన పీరియాడిక్ డ్రామా “మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ” హిందీ మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ” మూవీ కి కంగన యాక్టింగ్, విజువల్స్ మేజర్ ప్లస్ పాయింట్స్. అద్భుతమైన విజువల్స్ తో 1800 కాలం నాటి వాతావరణాన్ని ఆవిష్కరించారు. బ్రిటిష్ దొరలను గడగడలాడించిన భారత వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ ఇప్పుడు జపాన్ దేశపు ప్రజలను
అలరించనున్నారు. “మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ” మూవీ జపనీస్ భాషలో జనవరి 3వ తేదీ రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =